Tuesday, 5 March 2019

ఓం గోవింద


ఓం


టీటీడీ సంచలన నిర్ణయం,   సాక్షాత్తు ఆ విష్ణుమూర్తి కొలువైన వైకుంఠం తిరుపతి తిరుమల . శ్రీ వెంకటేశ్వర స్వామి  ఆలయ మరియు స్థలం యొక్క పవిత్రతను  కాపాడటానికి  తీసుకున్నా నిర్ణయం తిరుపతి పట్టణంలోమాంసాహారం మద్యపానం  నిషేధం.   అంచేలు అంచేలు గా ఈ కార్యక్రమాన్ని అమలు చేస్తారు మొదటి విడత గోవింద రాజా స్వామి టెంపుల్ నుండి ఒక కిలొమీటర్ పరిధి వరకు  మాంసము మరియు మద్యం అమ్మ కూడదు ఆ తరువాత 6 విడతలుగా 25 కిలొ మీటర్ ల పరిధి వరకు మద్యం మాంసము అమ్మకూడదు ఏ రాజకీయ అడ్డంకులు రాకుండా అమలు జరగాలని ఆశిద్దామూ హిందువుగా పుట్టినా ఎవరైనా కరెక్ట్ అంటారు  అందరం పాటిధామూ    తెలియని వారికీ షేర్ చేయండి మీ అభిప్రాయాలను కూడా కామెంట్ రూపంలో తెలియచేయండి  గోవిందా..గోవిందా   ఓం నమో వేంకటేశాయా . ఓం నమో నారాయణా నాయ నమో వేంకటేశాయా.

 టీటీడీ తీసుకున్న  నిర్ణయాన్ని what's up, facebook,  లలో అందరు  10 కోట్లా మందీ తెలుగు వారిలో ఒక కోటి మందీ కలిసి అన్నిటికి షేర్ చేసి టీటీడీ అధికారులకు మనం చేయూతనిద్దమూ  వారి నిర్ణయాన్ని ఆభినందిస్తే వారు ఇంకా ఎన్నో మంచి పనులు  మంచినిర్ణయాలు  చేస్తారు

https://youtu.be/rSMHBFp4Qew

No comments:

Post a Comment