Wednesday, 4 January 2017

*కాలప్రవాహం*


ఎదుగుదల అనేది పురోగమన దిశలో ఉండాలి. ఏడాది చివరన నిరాశ మిగిల్చేలా ఉండకూడదు. ‘గడచిన సంవత్సరం సత్ఫలితాలు సాధించాను... నూతన వత్సరం మరింత శోభాయమానంగా ఉంటుంది’ అనిపించాలి. కావాల్సిన ఫలితాల కోసం, మనం చేసే పని విధానం మారాలి.


No comments:

Post a Comment

Sri Lakshmi Narasimha Govinda

 శ్రీ లక్ష్మీనరసింహ గోవిందా https://youtu.be/cIXmvxkQB98?si=XXzNPUCVsEuq-nro Like and subscribe my channel for more videos https://youtu.be/...