Saturday, 31 August 2024

తిలకము లేదా బొట్టు ఎందుకు ధరించాలి






 

*తిలకము లేదా బొట్టు ఎందుకు ధరించాలి?* 

*తిలకము ధరించుట ఆచారమా? శాస్త్రీయమా... ?*


*మానవ శరీరము లో 7200 నాడులు వున్నవని స్వర శాస్త్ర మంజరి, కుండలిని ఉపనిషత్, యోగోపనిషత్, దర్శనోపనిషత్ వంటి అనేక శాస్త్రములు చెబుతున్నాయి. అందులో ముఖ్యమైనవి "ఇడ" నాడి (ఎడమ నాసాగ్రములో) మరియు "పింగళ" నాడి (కుడి నాసాగ్రము లో). వీటినే చంద్ర, సూర్య నాడులు అంటారు. రెండు కనుబొమ్మలకు మధ్య నుదుటి భాగములో "ఇడ" మరియు "పింగళ" అను రెండు నాడులు కలిసి "సుషుమ్" నాడిగా పరివర్తనము చెందుతుంది.ఈ రెండు నాడుల ఉద్దీపనమును "కుండలినీ" అని పేరు. ఈ స్థలములో తిలకము ధరించడం వలన కుండలినీ శక్తి జాగృతం అవుతుంది. ఈ శక్తి నాడుల ద్వారా మానవ శరీరమందలి అన్ని భాగములకు ప్రాణ శక్తిని అందిస్తుంది.*


*సైన్స్ ప్రకారము మెదడులో గల భాగములలో ఎడమ భాగమునకు కుడి నాసాగ్రము (పింగళ నాడి) తోను, కుడి భాగమునకు ఎడమ నాసాగ్రము (ఇడ నాడి) తోను సంబంధము కలదు. మెడికల్ టర్మ్ లో చెప్పాలంటే సింపతటిక్, పరాసింపతటిక్ అండ్ సెంట్రల్ నెర్వస్ సిస్టమ్. కావున ఇడ-పింగళ నాడుల మధ్య తిలకము ధరించడం వలన మెదడులోని ప్రతీ కణమునకు కలుపబడిన నాడుల వల్ల శరీరములోని అన్ని భాగములకు ప్రాణ శక్తి అందించబడుతుంది.అందుకే నుదుట తిలకధారణం చేయాలి. అంతేకాకుండ లలాటానికి సూర్య కిరణాలు తాకకూడదు. అందుచేత కూడా లలాటంలో తిలకం ధరించాలి...*

Wednesday, 15 November 2023










ఓం :

అంధకారాన్ని సైతం తొలగించడానికి 
చిన్న దీపం చాలు
అలానే ఆపదలో ఉన్న వారిని ఆదుకోవడం కోసం 
ఆప్యాయంగా పలకరించే ఒకడు చాలు. 




 

Wednesday, 1 November 2023

JAI KASINAYAN




శ్రీ అవధూత కాశినాయన 28 ఆరాధన మహోత్సవాలు 


అందరూ ఆహ్వానితులే




 


Wednesday, 18 October 2023

 

ఓం :






https://youtube.com/shorts/Wy83n_bcmi0?si=pXjJadQEajEpX3gv

Wednesday, 11 October 2023

 ఓం :

శ్రీ శ్రీ శ్రీ అవధూత కాశినాయన  




ప్రకృతి,అద్దం రెండూ ఒక్కటే అద్దం

నువ్వేలా ఉంటె అలా చూపిస్తుంది ,

ప్రకృతి మీరు దానిని ఎంతలా కాపాడితే ,

అది మిమ్మల్ని అంత కాపాడుతంది ......





గురు పౌర్ణమి శుభాకాంక్షలు

 గురు పౌర్ణమి శుభాకాంక్షలు  జై కాశీ నాయన